చంద్రయాన్-3: శ్రీహరికోట నుంచి సాధించడం మరింత ప్రత్యేకమంటూ జగన్ ట్వీట్

23-08-2023 Wed 18:56 | Both States
Advertisement
  • బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 ప్రయోగం వీక్షించిన తెలంగాణ గవర్నర్
  • చంద్రుడిపై భారత్ అంటూ బండి సంజయ్ 
  • చారిత్రక విజయమన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
Advertisement
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అడుగుపెట్టిన క్షణాలు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో వీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆదర్శ్ నగర్‌లోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో చంద్రయాన్-3 చారిత్రక ప్రయోగాన్ని వీక్షించినట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేయగా తమిళిసై రీట్వీట్ చేశారు.

భారత్‌కు అపురూపమైన విజయమని, చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు నేను, భారత ప్రజలు గర్విస్తున్నామని, ఇస్రోకు, అందరికీ నా శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ అపురూపమైన విజయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి అడుగుపడటం మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు.

ఇప్పుడు చంద్రుడిపై భారత్ అంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ ట్వీట్ చేశారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్, ఆవిష్కరణ అన్వేషణలో భారత్ అతిగొప్ప విజయం సాధించిందంటూ పేర్కొన్నారు. ఇది చారిత్రక విజయమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు.
Advertisement
Chandrayaan-3YS JaganBandi SanjayTamilisai Soundararajanannamalai

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more